13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీరాముని కల్యాణోత్సవంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి

28-03-2026 12:58 AM

చిన్నశంకరంపేట, మార్చి 27 : మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య గారి ఆహ్వానమేరకు శ్రీ రాములవారి కళ్యాణోత్సవంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితోపాటు ఆ గ్రామ మాజీ సర్పంచ్ రామ కిష్టయ్య,  ప్రస్తుత సర్పంచ్ చంద్రశేఖర్, ఉపసర్పంచ్, మాజీ ఎంపీటీసీ వెంకటి జగన్, సీనియర్ టిఆర్‌ఎస్ నాయకుడు రామకృష్ణ, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.