22 July, 2026 | 7:22 PM

Breaking News

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనుల పరిశీలన   •   సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి   •   ధర్మేంద్ర ప్రధాన్ కాదు... మోదీ రాజీనామా చేయాలి   •   వర్షవాస్ కమిటీ అధ్యక్షుడిగా శ్యామ్‌ రావు ​ఏకగ్రీవం   •   వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక స్వీకారోత్సవం కార్యక్రమం   •   సర్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన మండల కోఆర్డినేటర్ సురభి రాజేష్   •   ఎవరెస్ట్ శిఖరంపై జెండా ఎగరాలి: కలెక్టర్ రాజర్శి షా   •   విజయ రమణారావుకు క్యాబినెట్ మంత్రి హోదాపై సంబరాలు   •   రాష్ట్ర బాధ్యతలతో సందీప్‌కు సన్మానం   •   జాతీయ పతాక గౌరవాన్ని చాటిన లయన్స్ క్లబ్ నేరేడుచర్ల   •  

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే షిండే

14-01-2026 12:45 AM

మద్నూర్, జనవరి 13 (విజయ క్రాంతి): మద్నూర్ మండలం రాచుర్ గ్రామానికి చెందిన కల్లప్ప పటేల్  ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.విషయం తెలుసుకున్న  జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  రాచుర్ గ్రామానికి వెళ్లి కల్లప్ప పటేల్ కుటుంబ స భ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు.

ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ...కల్లప్ప పటేల్  అకాల మరణం కుటుంబానికి తీరని లోటు అని, ఈ దుఃఖ సమయంలో బి ఆర్ యస్ పార్టీ ఎల్లప్పుడూ కల్లప్ప కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో మద్నూర్ మండల బి ఆర్ స్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, బిచ్కుంద మాజీ సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ  తదితరులు  పాల్గొన్నారు.