6 July, 2026 | 2:11 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

సమ్మక్క సారక్కలను దర్శించుకున్న మాజీ ఎంపీ సోయం

30-05-2025 05:12 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్టంలోనే ప్రసిద్ధి గాంచిన గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్కలను మాజీ ఎంపీ సోయం బాపూరావు దర్శించుకున్నారు. అంతకు ముందుగా భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారాములను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీకి ఆలయ అర్చకులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మేడారంలో లో సమ్మక్క సారక్కలకు మాజీ ఎంపీ ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నంది రెడ్డి తదితరులు ఉన్నారు.