6 July, 2026 | 3:11 PM

Breaking News

విజయ క్రాంతి వార్తకు స్పందన రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •   నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్   •   ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •  

మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం

30-05-2025 05:18 PM

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో రైతులకు గిట్టుబాటు మద్దతు ధర కల్పించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయన్న, జిల్లా ఉపాధ్యక్షులు మాలే వెంకట్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లేబోయిన శ్యామ్ సుందర్,నాయకులు పిల్లి రామరాజు యాదవ్, జిల్లా కోశాధికారి ఫకీరు మోహన్ రెడ్డి,  నల్లగొండ పట్టణ అధ్యక్షులు గడ్డం మహేష్,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.