24 April, 2026 | 9:32 AM

కొత్తపేటలో ఉచిత హెల్త్ క్యాంప్

29-06-2025 01:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (విజయక్రాంతి) లయన్స్ క్లబ్- హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో శనివారం కొత్తపేటలోని గ్రీన్ హిల్స్ కాలనీ కమ్మ సంఘంలో ఉచిత హెల్త్‌క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓజోన్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అరుణ, డాక్టర్ సంజన, ఫార్మసీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, క్యాంప్ ఆఫీసర్స్ అనిల్, వివేక్, నర్సిలు సిబ్బంది పాల్గొన్నారు.