3 July, 2026 | 11:19 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఇట్స్ చారిటీ టైం సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు

06-06-2025 10:39 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలోని ఇప్పలచేలక, కొప్పురాయి, ఒడ్డుగూడెం గ్రామాలలో ఇట్స్ చారిటీ టైం ఆధ్వర్యంలో అమృత, ఏ జి ఎస్ హాస్పిటల్, అపోలో ల్యాబ్ సౌజన్యంతో శుక్రవారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు  ఇట్స్ చారిటీ టైం ఇంచార్జి  నరేష్ కుమార్, గ్రేడ్ 3 సెక్రటరీ ఏఎంసీ ఇల్లందు జి రంజిత్  తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 325 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు.