calender_icon.png 3 August, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుల దినోత్సవం

03-08-2025 02:15:32 PM

వలిగొండ (విజయక్రాంతి): ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. అందులో భాగంగానే ఆదివారం రోజున స్నేహితుల దినోత్సవం స్నేహితులు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పిల్లలు, యువకులు, పెద్దలు స్నేహితులంతా ఒకరికొకరు ఫ్రెండ్ షిప్ బ్యాండ్ లను కట్టి తల్లిదండ్రులు, సోదర, సోదరీమణులు ఉన్నప్పటికీ స్నేహితుని పాత్ర కూడా జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదని ఫ్రెండ్ షిప్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.