25 July, 2026 | 5:57 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

అభివృద్ధి పనులకు నిధులు మంజూరు

25-07-2026 04:51 PM

భైంసా,(విజయక్రాంతి): బైంసా డివిజన్లోని లింబాబి గ్రామ అభివృద్ధి పనులకు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 1.80 కోట్ల నిధులను మంజూరు చేశారు. గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిధులను మంజూరు చేస్తూ మంజూరు పత్రాన్ని గ్రామస్తులకు అందించారు. గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వీడి సభ్యులు ఉన్నారు.