25 July, 2026 | 5:30 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం

25-07-2026 04:58 PM

నేరేడుచర్ల,(విజయ క్రాంతి): గిరిజన పారిశ్రామికవేత్తల అభివృద్ధి, సాధికారత మరియు వారి విజయగాథలను సమాజానికి చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (టిఐసిసిఐ) సంస్థ, రాష్ట్ర మీడియా & సాంస్కృతిక విభాగానికి రామావత్ నాగేంద్ర నాయక్ ని స్టేట్ కో ఆర్డినేటర్ – మీడియా & కల్చర్ వింగ్ గా నియమించింది. నూతన బాధ్యతలు స్వీకరించిన రామావత్ నాగేంద్ర నాయక్ మాట్లాడుతూ... టిఐసిసిఐ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని గిరిజన కళాకారులు, గాయకులు, రచయితలు, మీడియా ప్రతినిధులు మరియు యువ ప్రతిభను ఒక వేదికపైకి తీసుకువచ్చి, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, పారిశ్రామిక అవకాశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ నియామకo పట్ల పలువురు  టిఐసిసిఐ నాయకులు, సభ్యులు మరియు గిరిజన సంఘాల ప్రతినిధులకు హర్షం వ్యక్తం చేస్తూ రామావత్ నాగేంద్ర నాయక్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.