calender_icon.png 19 August, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంగపుత్రులు అన్ని రంగాలలో రాణించాలి

19-08-2025 01:28:33 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఆగస్టు 18 (విజయకాంతి) : చేపల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న గంగపుతులు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సోమవారం ముషీరాబాద్ గంగపుత సంఘం నాయకులు ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి పతం అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ... గంగపుతులు రాజకీయంగా మరింత రాణిస్తే తమ న్యాయమైన హక్కులను సాధించకోవచ్చన్నారు. కార్యకమంలో గంగపుత సంఘం నాయకులు రాం చందర్, హనుమంతు, పూస గోరఖ్ నాథ్, కనుగుల రవి, ఆర్ కే పసాద్, నర్సింగ్ రావు, శ్రీరాములు, అజయ్ పాల్గొన్నారు.