calender_icon.png 15 January, 2026 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌లోకి జనరల్ సంఘం నేతలు

15-01-2026 12:47:57 AM

మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌లో చేరిక 

మహబూబ్‌నగర్ టౌన్, జనవరి 14 :  మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో జాండ్రా సంఘం నాయకులు చేరారు. సంఘం సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, సంఘం సభ్యులు రామస్వామి, దోమ వెంకటేష్, స్వామి, అశోక్, శ్రీనివాసులు, బుచ్చన్న, జ్ఞానేశ్వర్, ఆనందకుమార్, రాఘవేంద్ర ప్రసాద్, బాలరాజుతో పాటు పలువురు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు. వారికీ పార్టీ క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మూడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు రామలింగం, సీనియర్ నాయకులు పాల సతీష్, పావనకుమార్, వెధవత్, నరేందర్, శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.