16 April, 2026 | 9:00 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

గ్రామాభివృద్ధే ధ్యేయం

02-02-2026 12:19 PM

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా...

వాంకిడి,(విజయక్రాంతి): గ్రామాభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని సర్పంచ్ గేడం సునీత(Sarpanch Gaddam Sunitha) తెలిపారు. గ్రామస్థుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.సోమవారం వాంకిడి మండలం ఖమాన గ్రామపంచాయతీ పరిధిలోని 3వ వార్డులో పూడికతో నిండి ఉన్న మురికి కాలువును పరిశీలించి, పూడిక తీత పనులు చేయించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామ ప్రజల పాలకవర్గ సభ్యులతో కలిసి ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరించి ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, కారోబారి, సఫై కార్మికులు ఉన్నారు.