3 July, 2026 | 10:10 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ప్రభుత్వానికి ఇది తగునా?

07-05-2024 12:05 AM

ప్రభుత్వం మారినంత మాత్రాన ప్రజలకు అందలసిన సౌకర్యాలను ఆపేస్తామంటే ఎలా? గత ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిర్మించిన రైతు వేదికల నిర్వహణ కోసం ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదని, దాంతో వాటి నిర్వహణ కష్టతరమవుతున్నట్టు వార్తలు రావడం శోచనీయం. ఒక్క మెదక్ జిల్లాలోనే 76 రైతు వేదికలకు గత ఇరవై నెల లుగా రూ. కోటి 29 లక్షల బకాయిలు వున్నట్టు వార్తలు వచ్చాయి. అధికారులు నిధులు జమ వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.

రాంచందర్, మెదక్