14 April, 2026 | 2:46 AM

ముగిసిన టెన్త్ పరీక్షలు

14-04-2026 12:39 AM

హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు ముగిశా యి. సోమవారం సోషల్ స్టడీస్ పరీక్షకు 5,16,534 మంది హాజరుకాగా, 1226 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 381 మంది హాజరుకాగా, 156 మంది గైర్హాజరయ్యారు. 99.73 శాతం మంది పరీక్షక హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీహరి తెలిపారు. పరీక్షలు ముగియడంతో అధికారులు ఫలితాలపై దృష్టిసారించారు.