ఘనంగా ఏరువాక పౌర్ణమి
మహమ్మదాబాద్, జూన్ 29: మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామిమందిరం నుంచిఎడ్లబండ్ల ఉరేగింపు నిర్వహించారు. బండ్లను ముందుగా వెళ్లేందుకు ఆరాజ్ సవాల్ లో పాల్గొన్న వ్యక్తులు వ్యక్తులు కొత్త చెన్నయ్య. మొదటి బండి. రూ .21 వేలు రెండోవండి. మూడవత్ నర్య రూ 4100, బోయిని బసయ్య. రూ 2100, రూ గొల్ల ఎల్లయ్య రూ 2500. కొత్త భీమయ్య రూ 2600. ఈ ఐదుగురు బండ్ల ఊరేగింపులో పాల్గొని దక్కించుకుని. ఈ ఐదుగురికి శాలువలు పూలమాలతో సన్మానం జరిపి బండ్ల ప్రదర్శన జరిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి పద్మ. మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి. ఆలయ కమిటీ సభ్యులు తోక అంజిలయ్య. కొత్త నారాయణ. కొత్త కృష్ణ డీలర్. పోల్చని నర్సింహా. కొత్త చంద్రయ్య. జోగు లింగం. జి చిన్న నరసింహులు. మున్నూరు గోపాల్. గ్రామ పెద్దలు. తదితరులు పాల్గొన్నారు.






