1 May, 2026 | 11:31 PM

పదవి విరమణ పొందిన ఎస్పీ రతన్ రంజన్ కుమార్‌కు ఘన సన్మానం

01-05-2026 10:18 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): రతన్ రంజన్ కుమార్ గత నెల 30 తేదీన అధికారికంగా పదవి విరమణ పొందిన విషయం తెలిసిందే దాంట్లో భాగంగా రతన్ రంజన్ ఎల్లారెడ్డి నివాసి,ఎస్పీ రతన్ రంజన్ కుమార్‌ను శుక్రవారం ఆయన నివాసంలో మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు.