13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఘనంగా శ్రీరాముడి శోభాయాత్ర

28-03-2026 12:00 AM

బైంసా మార్చి 27 (విజయక్రాంతి) : బైంసా పట్టణంలో శుక్రవారం శ్రీరాముడు శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్  పలువురు ప్రముఖులు శ్రీరాముడికి పూజలు చేసి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో యాత్రను శాంతియు తంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము దత్తాత్రేయ హిందు ఉత్సవసమితి నాయకులు భక్తులు అధిక సంఖ్యను పాల్గొన్నారు. యువకులు శోభాయాత్రలో నృత్యాలు చేశారు.