17 April, 2026 | 2:12 PM

Breaking News

కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •  

ఘనంగా పాదయాత్ర, పల్లకీసేవ ప్రారంభం

28-02-2026 01:38 AM

నారాయణఖేడ్, ఫిబ్రవరి 27: మనూరు మండలంలోని బిల్లాపూర్ దత్తాత్రేయ ఆశ్ర మం నుండి బర్దిపూర్ వరకు పాదయాత్ర, పల్లకి సేవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతులు అవధూత గిరి మహారాజ్, సిద్దేశ్వర స్వామి మారాజులు పాల్గొని పాదయాత్ర కార్యక్రమం ప్రారంభించారు. శుక్రవారం రాత్రి నారాయణఖేడ్ చేరుకొని మరునాడు నారాయణఖేడ్ మీదుగా టి.లిం గంపల్లి వరకు పాదయాత్ర కొనసాగునుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.