6 July, 2026 | 2:06 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

వైభవంగా పెద్దమ్మ తల్లి జాతర

09-06-2025 12:57 AM

హాజరైన ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి

తూప్రాన్, జూన్ 8 : అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పెద్దమ్మ తల్లి జాతర ఉత్సవా లను ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ రాజిరెడ్డి గ్రామ పెద్దల ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం పెద్ద మ్మ తల్లి, నల్ల పోచమ్మ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేయడం జరిగింది, పెద్దమ్మ తల్లి వివాహ మహోత్సవంతో అమ్మవారికి బోనాల సమర్పించినారు.

ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలను జరిపించారు, ఈ సందర్భంగా నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మన్నె కృష్ణ, దోమలపల్లి కృష్ణ, ఆంజనేయులు, తలారి యాదగిరి, చింతల రవీందర్, ప్రశాంత్, పవన్, శేఖర్, మహేష్, రాహుల్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, అనిల్ రెడ్డి, ముదిరాజ్ గ్రామ పెద్దలు, పాల్గొని విజయవంతంచేశారు.