మీనవోలు గ్రామంలో సిసి రోడ్లకు శంకుస్థాపన
ఎర్రుపాలెం, మార్చి 26, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారి కృషితో మీనవోలు గ్రామంలో మంజూరైన 22 లక్షల నిధుల తో సిమెంటు రోడ్లుకు ఈరోజు గ్రామ సర్పంచ్ కోటా కన్నమ్మ , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి జిల్లా నాయకులు కోటా రాంబాబు ఏఎంసీ డైరెక్టర్ వేమిరెడ్డి అనురాధ మరియు గ్రామ ఉపసర్పంచ్ ముక్కర సందీప్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నండ్రు బాబురావు క్లస్టర్ ఇంచార్జిలు కడియం శ్రీనివాసరావు ,నందిగామ సందీప్ దేవరకొండ రాజీవ్ గాంధీ ముక్కార సంజీవరెడ్డి వార్డ్ నెంబర్లు ఆకుల సాంబశివరావు యన్నం విజయలక్ష్మి భూపాల్ బాజి కుడుముల మధుసూదన్ రెడ్డి ,గంగినేని శ్యాం ప్రసాద్ ,గంగినేని సుబ్బారావు, శీలం అంజిరెడ్డి ,మన్నె బుల్లియ్య కుడుముల శ్రీనివాసరెడ్డి షేక్ ఖాసిం సాహెబ్ . మహమ్మద్ రాజా సాహెబ్. మదర్ సాహెబ్. షేక్ సైదులు బలుసు అనిల్ మారపోగు బిక్షాలు సుఖ భోగి అమర్ గుడేటి అక్కులరావు కటారపు వెంకటేశ్వరరావు నాగరాజు దామందుల శ్రీను షేక్ ఇస్మాయిల్ ముస్తఫా బాజీ రేగడప పుల్లయ్య మేకల రాంబాబు గోపి. శేఖర్ మెట్టిల హరీష్ జువ్వ అనిల్ మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.




