13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వాటర్ ప్లాంట్లపై అధికారుల దాడులు

27-03-2026 12:00 AM

నిర్మల్, మార్చి ౨౬ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నిబంధనలకు వ్యతిరేకంగా కనీస ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లపై గురువారం మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని ఆదర్శనగర్, ప్రియదర్శనగర్, రామ్‌నగర్, గాజులపేట్, ఈద్గం చౌరస్తా తదితర ప్రాంతాల్లో దాడులు చేసి నిబంధనలు అతిక్రమించిన దుకాణాలకు జరిమాన విధించారు. నాణ్యమైన నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మున్సిపల్ అధికారులు ఉన్నారు.