16 April, 2026 | 7:24 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ట్రాఫిక్ సిబ్బందికి బారికేడ్ల అందజేత

20-06-2025 01:01 AM

నిజామాబాద్ జూన్ 19:(విజయక్రాంతి)నిజామాబాద్ నగర ట్రాఫిక్ సిబ్బందికి సిబ్బంది కి 20 ట్రాఫిక్ బారికేడ్లను స్థానిక వ్యాపారి అందజేశారు. గురువారం రోజు జరిగిన ఈ కార్యక్రమంలో మోక్ష్ డ్రెస్సెస్ యజమాని ప్రవీణ్ ట్రాఫిక్ ఏసిపి సయ్యద్ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ ఐ వినోద్, శేఖర్, ఎస్సై  రాహెమతుల్లా , ఆర్‌ఎస్‌ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఏసిపి మాట్లాడుతూ ఈ బారికేడ్లను నిజామాబాద్ నగరములోని పలు ట్రాఫిక్ సెంటర్లలో ట్రాఫిక్ నియంత్రించడానికి, బం దోబస్తులకు  రోడ్ పైన ఇతర అవసముల కొరకు ఉపయోగిస్తామని తెలిపారు  ఇన్స్పెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ మిగతా హాస్పి టల్స్ యాజమాన్యం, వ్యాపార యజమానులు ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వామ్యం కావాలని, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని తెలిపారు.