26 August, 2026 | 7:39 AM

30 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు

21-05-2024 02:59 AM

జగిత్యాల, మే20(విజయక్రాంతి): ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు కొండగట్టు ఆంజనేయసామి జయంతి ఉత్సవాలు నిర హించనున్నట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఈ మేరకు సోమవారం తన ఛాంబర్‌లో జయంతి ఉత్సవాల ఆహాన ప్రతులను, పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తు లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.