19-10-2025 10:25:26 PM
నేరేడుచర్ల (విజయక్రాంతి): నేరేడుచర్ల నాయి బ్రాహ్మణులు ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. నాయి బ్రాహ్మణ సభ్యులను సన్మానించిన నాగబెల్లి ఉపేందర్. నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ కులదేవ మూల పురుషుడు భగవాన్ ధన్వంతరి నాయి బ్రాహ్మణ యొక్క భారతదేశంలో మొట్టమొదటి ఆయుర్వేదిక దైవం వైద్య నారాయణగా భారత దేశ ప్రజలకు వైద్యం అందించడం ఆయుర్వేదిక పేరుపొందిని నాయి బ్రాహ్మణుడు మొదటి సర్జన్ గా పేరు పొందారు.
ఆధునిక యుగంలో ప్రజల యొక్క ఆరోగ్యానికి మూల ఆయుర్వేదిక్ ని ప్రజలకు పరిచయం చేసిన ఆధునిక యుగంలో ఇప్పుడున్న యుగంలో మానవులకు వైద్యాన్ని అందించడం నాయి బ్రాహ్మణులు దేవాలయాల్లో శుభకార్యాలు ముందుండి నిర్వహించడం మంగళ వాయిద్యాలు సమాజంలో వైద్య విధానానికి ముందుటనే నాయి బ్రాహ్మణులు ఆయుర్వేదికంగా మూలపురుషులుగా భారతదేశానికి వైద్యాన్ని భగవాన్ ధన్వంతరి అందించారు.
ఈ కార్యక్రమానికి నాయి బ్రాహ్మణ పట్టణ అధ్యక్షుడిగా కాపర్తి శ్రీను ప్రధాన కార్యదర్శిగా జంపాల శ్రవణ్, గౌరవ అధ్యక్షులు మెగరాల సత్యనారాయణ ఉపాధ్యక్షులు కేతవరపు రాంప్రసాద్, తిరుమలగిరి నాగయ్య, కోశాధికారి దేవులపల్లి కార్తీక్ కార్యదర్శులు సమ్మెట వెంకన్న మొగరాల ఉదయ్, మిడిసిన మెట్ల, రాజు నాయి బ్రాహ్మణ నాయకులు మొగరాల వాసు జంపాల వెంకన్న హుజూర్నగర్ నియోజకవర్గ యూత్ లీడర్ మిడిసిన మెట్ల సతీష్, నాగబెల్లి ఉపేందర్, చిట్యాల శ్రీను పేరూరి సైదులు ఎం మల్లయ్య రాచమల్ల కృష్ణ పయ్యావుల వెంకన్న, వీరబాబు, సుందర్ మణిబాబు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.