19-10-2025 10:20:10 PM
సంగారెడ్డి (విజయక్రాంతి): హైదరాబాద్ లో లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్టిఫికెట్ ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్ప గుచ్చం ఇచ్చి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.