24 July, 2026 | 8:44 AM

కవితతో హరిష్ రావు ములాఖాత్

28-06-2024 01:47 PM

న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ నాయకులు తీహర్ జైలులో ములాఖాత్ అయ్యారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న హరిష్ రావు ధైర్యంగా ఉండాలని ఆమెకు సూచించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ లో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జూన్ 5వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.