calender_icon.png 22 December, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్మానం

22-12-2025 08:18:55 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం రేకుర్తి 19వ డివిజన్ విజయపురి నేతకాని(నేత శాలి) కుల సంఘం సభ్యులు ద్వారా నూతనంగా కమిటీ ఎన్నికయినది. ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా గోదారి బాలకిషన్, ఉపాధ్యక్షులుగా బండారి గోపి, కోశాధికారిగా గోదారి నరేష్, ముఖ్య సలహాదారులుగా డాక్టర్ మంగుస్వామి, జాడి ఎల్లయ్య గౌరవ అధ్యక్షులుగా గొల్లె కనకయ్య ప్రధాన కార్యదర్శి బోర్లకుంట లక్ష్మణ్,కార్యదర్శిగా తాళ్లపల్లి కిషన్, కార్యవర్గ సభ్యులుగా జాడి రాజు గోదరి నారాయణ కామెర సంపత్ అక్క పెళ్లి లక్ష్మి బోర్లకుంట లక్ష్మి జాడి కనకమ్మ కుల సంఘ సభ్యులచే ఎన్నుకోబడ్డారు.

ఎన్నుకోబడ్డ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కోశాధికారి గార్లను నేతకాని (నేత శాలి)రాష్ట్ర జన చైతన్య సేవాసమితి అధ్యక్షులు జాడి బాలారెడ్డి గారు మరియు ముదిమడుగుల లక్ష్మీ రాజ్యం, గోలే రాజు, విద్యాసాగర్ ప్రశాంత్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ నేతకాని (నేతశాలి) కుల సంఘం భవనం కొరకు అహర్నిశలు కష్టపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో  కుల సంఘ సభ్యులు గోదారి సంపత్, దుర్గం ప్రభాకర్, దుర్గం రాజయ్య, జాడి మధునయ, అక్కపెళ్లి అంజయ్య, దుర్గం జగ్గయ్య అక్క పెళ్లి చంద్రశేఖర్ గోదరి రమేష్ దుర్గం మల్లయ్య, బౌత్ కొమురయ్య, దుర్గం శ్రీను, జాడి కనకయ్య, గోదారి లింగయ్య, బండారి నారాయణ, దుర్గం చంద్రయ్య మరియు దుర్గం వెంకటేష్ పాల్గొన్నారు.