22-12-2025 08:16:42 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సింగిల్ విండో ఆఫీషియల్ పర్సన్ ఇంచార్జ్ గా యన్. వెంకటేశ్వర్లు అసిస్టెంట్ రిజిస్ట్రార్ సోమవారం బాధ్యత లు తీసుకోవడం జరిగినది. ఈ సందర్భంగా సింగిల్ విండో సీఈవో బూరుగు సంతోష్ తోపాటు సిబ్బంది పుష్పగుచ్చం అందజేసి స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్న వెంకటేశ్వర్లకు అభినందనలు తెలిపారు.