calender_icon.png 14 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ పాలనాధికారికి సన్మానం

14-09-2025 12:25:13 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండ లం వడ్లకొండ గ్రామ పాలనాధికారిగా ఎల్ వెంకటయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు. వెంకటయ్యను మాజీ సర్పంచ్ అమ డగాని రాజుయాదవ్ ఆధ్వర్యంలో సన్మానించారు.

కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు తక్కలపల్లి సంపత్‌రావు, దాడి సదానందం, పాయిలు యాకయ్య, వల్లందా స్ కుమార్, మేకల రాజు, పట్టాపురం రాజు, జుట్టుకొండ అనిల్, కోదాటి గోపాల్ రావు, కోదాటి కుమార్ రావు, కరిమిళ్ళ వేణు రావు,

కోదాటి సంపత్ రావు, చింతకాయల జంపయ్య, సమ్మయ్య, మద్దెబోయిన లింగ య్య, రాజు, మందపురం బిక్షపతి, పోకల దేవేందర్, నంగునూరు శ్రీను, కోదాటి రాజు, వడ్డే రాజు, కరిమిళ్ళ సంపత్ రావు, వల్లందాస్ నాగరాజు, దాడి రాజు, ఎర్రం ఐలయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.