16-07-2025 11:30:03 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి నుంచి సిబ్బంది సేవలు అందించినందుకు బుధవారం సన్మానించారు. మంగళవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ (సీతక్క) సిబ్బంది పిఏ గంగాధర్, ఇబ్బంది మల్లయ్య, మజీద్ని సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కాంగ్రెస్ నాయకులు సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నయీమ్ సన్మానించారు.