24 March, 2026 | 6:09 AM

విజయ రమణారావుకు సన్మానం

24-03-2026 12:00 AM

సుల్తానాబాద్, మార్చ్ 23 (విజయ కాంతి) ;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు గా ఎన్నికైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజ య రమణారావు ను సుల్తానాబాద్ సింగిల్ విండో పర్సన్ ఇంచార్జ్ ఎస్, వెంకటేశ్వర్లు , సీఈవో బూరుగు సంతోష్ లు విజయ రమణారావు కు శుభాకాంక్షలు తెలియజేసి, శా లువా కప్పి ఘనంగా సన్మానించారు.