calender_icon.png 2 June, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ నిర్మాణానికి భారీ విరాళం

15-05-2025 12:52:32 AM

బేడ బుడగ జంగం సంఘం   ఆధ్వర్యంలో లక్ష నలభై వేలు

పెబ్బేరు మే 14: మండల పరిధిలోని చెలిమిల్ల గ్రామదేవతల ఉత్సవాలు పురస్కరిం చుకుని బుధవారం బేడ బుడగ జంగం సం ఘం ఆధ్వర్యంలో భూరి విరాళం అందజేశారు. ఉమ్మడి గ్రామాల్లో నిర్మిస్తున్న పెద్ద మ్మ, కర్రెమ్మ గుడి నిర్మాణానికి, 19వ తేదీన నిర్వహించే మహా ఉత్సవం పురస్కరించుకుని సంఘం సభ్యులు సేకరించిన 1.4 లక్షల రూపాయలు ఆలయ కమిటీ నిర్వాహకులకు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో బేడబుడగ జంగం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.