13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సిద్ధరామేశ్వర ఆలయంలో 24న హుండీ లెక్కింపు

23-03-2026 12:39 AM

భిక్కనూర్, మార్చి22(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని  దక్షిణ కాశీగా పేరొందిన ,ప్రసిద్ధ  శ్రీ సిద్ధరామేశ్వర స్వామి దేవస్థానం లో ఈ నెల 24న హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఈ ప్రక్రియను ఇన్స్పెక్టర్ కమల, సహాయ కమిషనర్ విజయ రామారావు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. హుండీ ఆదాయాన్ని పారదర్శకంగా లెక్కించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు భక్తులు, సేవకులు, ఆలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.