20-09-2025 10:22:54 AM
రెబ్బెన(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని నారాయణపూర్ గ్రామంలో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది. గజ్జల తిరుపతి తన భార్య శ్రవంతి నీ (40) శనివారం ఉదయం గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశాడు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది..