calender_icon.png 22 November, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్ విజయం

12-01-2025 12:00:00 AM

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో హైదరాబాద్ తుఫాన్స్ మరో విజయాన్ని అందుకుం ది. రూర్కెలా వేదికగా సూర్మా హాకీ క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 4-3తో పెనాల్టీ షూటౌట్‌లో గెలుపొందింది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. సూర్మాకు ని కోలస్ డెల్లా, హైదరాబాద్‌కు అమన్‌దీప్ గోల్స్ అందించారు.