12-01-2025 12:00:00 AM
కౌలాలంపూర్: మలేషియా ఓపె న్ సూపర్-1000 టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. భారత డబు ల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి సెమీఫైనల్లో 10-21, 15- 21తో కొరియా కు చెందిన కిమ్ వోన్- సియో సుంగ్ చేతిలో పరాజ యం చవిచూసింది. ఈ నెల 14 నుంచి భారత్‌లో మొదలుకానున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 టో ర్నీలో సాత్విక్-చిరాగ్ శెట్టి ద్వయం బరిలోకి దిగనుంది.