28 August, 2026 | 10:41 PM

Breaking News

సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలపై అవగాహన   •   స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే సహించము   •   ప్రభుత్వ ఐటిఐ (బాలికలు) 3వ విడత వాక్ఇన్ అడ్మిషన్లు   •   సోదరుల క్షేమాన్ని కోరుతూ.. రాఖీలు కట్టిన సోదరీమణులు...   •   ఘనంగా 44వ కొండగట్టు గిరి ప్రదక్షిణ   •   అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆత్మీయ ప్రతీక.. రాఖీ పౌర్ణమి   •   బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు తండ్రి రామయ్య కన్నుమూత   •   నాచారం పోలీస్ స్టేషన్‌లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహణ   •   బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మల్లారెడ్డి   •   సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఆత్రం సుగుణక్క   •  

బోయిన్‌పల్లిలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో విగ్రప్రతిష్ఠ మహోత్సవం

13-07-2026 12:00 AM

అమ్మవారిని దర్శించుకున్న మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, దిశ రవిచందర్

సికింద్రాబాద్, జూలై 12 (విజయక్రాంతి): బోయిన్‌పల్లిలోగల శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయములో విగ్రప్రతిష్ట మహోత్సవం,కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోయిన్ పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎన్. శ్రీనివాస్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, దిశ రవిచందర్ ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు టి.ఎన్.శ్రీనివాస్, బోర్డ్ మాజీ సభ్యుడు పాండు యాదవ్, దిశ రవిచందర్ శాలువాతో ఘనంగా సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలోఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.