07-11-2025 10:42:04 PM
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా
శివంపేట్,(విజయక్రాంతి): శివంపేట మండలంలోని పోతులబోగూడ గ్రామంలో కోల్చెల్మ మల్లేష్ - సాలమ్మ కుమార్తె శిల్ప వివాహానికి ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త వారి సొంత నిధుల నుండి పుస్తె మెట్టెలు ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో శరభయ్యా, పెంటగౌడ్, ప్రశాంత్ గౌడ్, నాగరాజ్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రవి, స్వామిగౌడ్, మైసయ్య, బాబు, కుశం, పోచయ్య, శ్రీకాంత్, కృష్ణ, బాలేష్, బాలకృష్ణ, బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.