30 August, 2026 | 9:44 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఆకట్టుకున్న రంగవల్లిక

23-06-2025 04:29 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): పర్యావరణ ప్రణాళిక వంద రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు పర్యావరణ, పరిసరాల పరిశుభ్రతపై రంగవల్లికలు వేశారు. కార్యాలయం ఎదుట వేసిన రంగవల్లికలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు ప్రభాకర్, సంతోష్, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు అనసూయ, సంధ్య, సునీత, స్వర్ణలత, లక్ష్మి, శ్రీలత, రమేష్, సుశీల, రామ్మూర్తి, వెంకటేశ్వర్లు, నర్మద, సాగర్ పాల్గొన్నారు.