calender_icon.png 12 September, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న పనులు చేస్తున్నాం

12-09-2025 12:00:00 AM

  1. ఫ్లెక్సీలు కట్టాల్సింది ఎల్లంపల్లి నీరు లేకుంటే నీళ్లు లేవని. కాళేశ్వరం నీళ్లు లేకుంటే అని కాదు,

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 11 (విజయ క్రాంతి)వేములవాడ పట్టణంలో పలుకుల సంఘాలకు, మంజూరు పత్రాలు అందజేసి పలు కమ్యూనిటీ నిర్మాణాలకు భూమి పూ జ చేసిన విప్.ప్రజా ప్రభుత్వంలో ప్రజలు కోరుకున్న పనులు చేస్తున్నాం అని. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం పట్టణంలో 15 వార్డు. లాలనగర్ బా లానగర్,తిప్పాపూర్ లో పలుకుల సంఘ భవనాల. నిర్మాణనికి స్పెషల్ డేవలెప్మెంట్ ఫండ్స్ నుండి మంజూరు.

కాబడిన ప్రొసీడింగ్ పత్రాలను. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు.బాలానగర్ నూతన. ట్రాన్స్ఫార్మర్స్ ప్రారంభించి,రెడ్డి కమ్యూనిటి హాల్ తో పాటు పలు కమ్యూనిటి హల్ ని ర్మాణనికి. భూమి పూజ నిర్వహించారు. మా ట్లాడుతూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం. ప్రతినిత్యం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా, ముందుకు పో తుందని అందులో భాగంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుండి పలు కుల, మహిళా సంఘం భవనాల నిర్మాణానికి నిధులు అం దజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

కొందరు కాళేశ్వరం లేకుంటే నీళ్లు, లేవని ఫె క్సీలు, కడుతున్నారని,కానీ వాళ్ళు పెట్టాల్సిం ది. ఎల్లంపల్లి ప్రాజెక్టు లేకుంటే నీరు లేవని ఫ్లెక్సీలు పెట్టాలన్నారు. ఈ సంవత్సరం కాలేశ్వరం లోని మేడిగడ్డ వద్ద అసలు నీరే ఆ పలేదని, అన్నారం సుందిళ్ల వద్ద బొంగలు పడి చుక్క నీరు నిలవలేదని తెలిపారు.నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు. సమగ్ర విచారణ జరిపి నీరు నిలిస్తే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చారని,నీళ్లు ఆపడం వల్ల కింద గల 40 గ్రామాలకు ఇబ్బంది.

తలెత్తుతుందని అధికారులు తెలిపారని స్పష్టం చేశారు.ప్రాజెక్టులో చుక్క నీరు ఆపకున్న కొందరు రాజ కీయ, పబ్బం పబ్బం గడుపుకునేదుకు, రైతులను తప్పుదోవ పట్టించడానికి ఫ్లెక్సీలు కడు తున్నారని. విమర్శించారు.ఆనాడు వైస్ రాజశేఖర్ రెడ్డి. కట్టిన ఎల్లంపల్లి,కాంగ్రెస్ పార్టీ కట్టిన శ్రీరాం సాగర్ ప్రోజెక్ట ద్వారా నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కుంగిపోయిన మేడిగడ్డ, ఇసుక దిబ్బలో కింది నుండి వె ళ్తున్న అన్నారం.

సుందిళ్ల ఫోటోలను గ్రా మాల్లో కట్టండి అని సూచించారు. పి సి గో స్ కమిషన్ విచారణ చేపట్టి కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పారని, ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో కాలేశ్వ రం ప్రాజెక్టుపై చర్చించి సిబిఐ ఎంక్వైరీ వేస్తామని. ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని. తె లిపారు. మిడ్ మానేరు,ఎల్‌ఎండికి, ఎల్లంప ల్లి నుండి వరద కాలువకు ఎస్సారెస్పీ నుండి నీళ్లు వస్తున్నాయని స్పష్టం చేశారు.

వేములవాడ పట్టణంలో కుల సంఘాలకు. ఇప్పట వరకు నిధులు ఎవ్వరు ఇవ్వలేదు.పట్టణంలో గత కొన్ని. సంవత్సరాలుగా కుల సంఘ భవనాలకు. నిధులు ఎవ్వరు ఇవ్వలేదని విప్ అన్నారు.ఎన్నికల ముందు మాట ఇచ్చినట్లు. పట్టణంలో 43 కుల సంఘ. భవనాలకు 2 కోట్ల, 58 లక్షల నిధులు. ఇవ్వడం జరిగిందన్నారు.. కుల సంఘాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణం. చేయడం ద్వారా ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగం. ఉంటుందన్నారు.