15 April, 2026 | 6:04 AM

ప్యానల్‌కు మద్దతుగా..

27-10-2025 01:14 AM

ముకరంపుర,అక్టోబర్26 (విజయక్రాం తి): ది కో ఆపరేటివ్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ ప్యానెల్ కు మద్దతుగా తను వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు,యాగండ్ల కావ్య- రవికుమార్ తెలిపారు.అర్బన్ బ్యాంక్ ఎన్నికల అధికారిని కలసి వారికి ఉపసంహరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో కర్ర రాజశేఖర్ పా నెల్ ఘన విజయం సాధించాలని వారికి మద్దతుగానే నేను వేసిన నామినేషన్ ను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ర రాజశేఖర్ తో పాటు, యాగండ్ల కావ్య- రవికుమార్, బండి ప్రశాం త్ తదితరులుపాల్గొన్నారు.