calender_icon.png 27 October, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షంతో వరి పంటకు నష్టం

27-10-2025 01:12:54 AM

చొప్పదండి, అక్టోబరు 26 (విజయ క్రాంతి): మండలం లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి చేతికి వచ్చిన వరి పంట కు నష్టం చేకూరింది. అలాగే కొనుగోలు కేం ద్రాల్లో పోసిన వరధాన్యం తడిసిపోయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తలడిల్లి పోతున్నారు. అధికారులు నామమాత్రంగా ఐకెపి సెంటర్లను ప్రారంభోత్సవం చేశారు తప్ప బస్తాజోకిన పాపాన పోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో వరద ధాన్యం కొనుగోలు చేయాలనికోరుతున్నారు.