17 April, 2026 | 6:12 AM

సయ్యారా టైటిల్ ట్రాక్‌లో..

04-06-2025 01:22 AM

 యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్‌ఎఫ్) నిర్మాణంలో మోహిత్ సూరి తెరకెక్కించిన చిత్రం ‘సయ్యారా’. ఈ చిత్రంతో హిందీ చిత్రసీమకు అహాన్ పాండే హీరోగా పరిచయమవుతుండగా, అనీత్ పడ్డా హీరోయిన్‌గా నటి స్తోంది.  వైఆర్‌ఎఫ్ సీఈవో అక్షయ్ విద్యానీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం జూలై 18న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్ ట్రాక్‌ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. ఈ పాటలో హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది.