27 April, 2026 | 1:00 AM

పెరిగిన ఉష్ణోగ్రతలు

03-12-2024 02:11 AM

వాయుగండంగా మారిన తుఫాను

హైదరాబాద్, డిసెంబర్2(విజయ క్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను మరింత బలహీనపడి సోమవారం నాటికి వాయుగుం డంగా మారింది. తుఫాను కారణంగా రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు దాదా పు 3 డిగ్రీల వరకు పెరిగాయి. తుఫా ను ప్రభావంతో సోమవారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. అయితే రాబోయే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వానలు పడే అవకాశాలు లేదని ఐఎండీ స్పష్టంచేసింది.