2 April, 2026 | 9:57 AM

సింహం గుర్తుతో స్వతంత్ర అభ్యర్థి ప్రచారం

06-05-2024 01:41 AM

కామారెడ్డి, మే 5 (విజయక్రాంతి): జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుర్రపు మచ్చేందర్ వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు. తనకు కేటాయించిన సింహం గుర్తుతో గ్రామాల్లో తిరుగుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. సింహం బొమ్మను తయా రు చేయించి టాటా ఏస్ వాహనంలో గ్రామగ్రామాన తిప్పుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.