11 August, 2026 | 1:51 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

సమస్యల వలయంగా భూభారతి..

24-06-2025 05:01 PM

జనగామ (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం(Tarigoppula Mandal)లోని స్థానిక తహసిల్దార్ ఆఫీసులో గత రెండు రోజుల నుండి సాంకేతిక సమస్య అంటూ భూభారతి పనిచేయడం లేదని అధికారులు చెప్పడంతో మండల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయ పనులు వదులుకోని కూలీలను పెట్టి తహసిల్దార్ ఆఫీస్ కు వచ్చి తహసిల్దార్ ఆఫీస్ లో సర్వర్ సమస్యతో పనులు కాక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. భూభారతి వచ్చిన నుండి సమస్యల నిలయంగా నిలిచింది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.