calender_icon.png 23 June, 2025 | 10:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టిన మండల యువజన కాంగ్రెస్ నాయకులు

23-06-2025 05:05:05 PM

తాడ్వాయి (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) తాడ్వాయి మండలంలోని కాటాపూర్ గ్రామంలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఎండీ వహీదా బేగంకి మంజూరు అవ్వగా తాడ్వాయి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడి సతీష్ కుమార్ కొబ్బరికాయ కొట్టి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శనిగరపు చిరంజీవి నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు.