17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరం

05-02-2026 10:19 AM

రాజాపూర్ : గూడు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వరం లాంటిదని తిరుమలాపూర్ గ్రామ సర్పంచ్ బంగారి సంతోష అన్నారు. మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు ఎంతో బాసటగా నిలుస్తున్న ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు బ్యాగరి యాదమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ కార్యక్రమం లో ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృష్ణ, చంద్రయ్య పంచాయతీ కార్యదర్శి భరత్ కుమార్,  నరసింహులు, కే సత్యనారాయణ గౌడ్, బంగారి వెంకటేష్, గుర్రంగాడి యాదగిరి. గ్రామ వార్డు సభ్యులు మహమ్మద్ రహమత్ పాషా, దాచని శ్రీనివాస్ రెడ్డి, గుర్రంకాడి చెన్నయ్య,వడ్డే గోపాల్, శ్రీశైలం, ఆంజనేయులు, నరసింహులు, యాదయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.