18 March, 2026 | 3:42 PM

32వ వ్యవసాయ ఆర్థికవేత్తల అంతర్జాతీయ సదస్సును ప్రారంభించిన ప్రధాని

03-08-2024 11:09 AM

న్యూఢిల్లీలోని నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ సెంటర్ (NASC) కాంప్లెక్స్‌లో 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు (ICAE)ను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్స్ నిర్వహిస్తున్న ఈ సదస్సు ఆగస్టు 7వ తేదీ వరకు కొనసాగనుంది. 65 ఏళ్లలో భారత్‌లో ఐసీఏఈ నిర్వహించడం ఇదే తొలిసారి. 32వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు.