18 March, 2026 | 4:22 PM

పన్నుల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

18-03-2026 03:07 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లకు మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. నిర్మల్ పట్టణంలో అధిక మొత్తంలో పెండింగ్ పన్నులు చెల్లించని వ్యాపార దుకాణాలు సముదాయాలు హాస్పిటల్ వెళ్లి పనులు చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు. స్పందించని యాజమాన్యాలపై దుకాణాలను సీజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రెవిన్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.